కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిధలోని అయోధ్య నగర్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి రావడం, మునగడం జరుగుతుంది అని స్థానిక ప్రజలు తెలియజేయగా, అక్కడికి 132 డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ సురేంద్ర నాయక్ గారి తో కలిసి వెళ్లి కాలనీ వాసుల అభ్యర్థనలు విని, ఏ. ఇ సురేంద్ర నాయక్ గారికి వివరించి అతి త్వరగా ఆ యెక్క సమస్య పరిష్కార మార్గాలు, చర్యలు సూచించి ,త్వరలోనే సమస్య పరిష్కాకారం అవుతుంది అని ప్రజలకు బిజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి గారు తెలియజేశారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more