• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కి ..పి వి సింధు..

AdminbyAdmin
28/10/2017
inSports
0
pv-sindhu

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయి‌పై 21-14, 21-14 తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. డెన్మార్క్ ఓపెన్లో తనను ఓడించిన చెన్‌పై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆట ప్రారంభించిన భారత షట్లర్ తొలి నుంచే దూకుడుగా ఆడి పై చేయి సాధించింది. తొలి గేమ్‌ను 21-14 తేడాతో గెలుచుకున్న సింధు అదే ఊపులో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకుంది.

 

అంతకు ముందు సింధుతోపాటు కిడాంబీ శ్రీకాంత్, ప్రణయ్ రాయ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో ఓటమితో ఇంటి బాట పట్టింది. ఇటీవల బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మహిళ సింగిల్స్ విభాగంలో సింధు రెండో స్థానంలో కొనసాగుతుండగా, సైనా 11వ స్థానంలో ఉంది. డెన్మార్క్ ఓపెన్ గెలిచిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీకాంత్ క్వార్టర్స్‌లో షి యుఖీతో తలపడనున్నాడు.

Tags: featuredPV SindhuSportssports-featured
Admin

Admin

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News