• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

తండ్రుల తరపున ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్న కుమార్తెలు

AdminbyAdmin
16/02/2022
inPolitics
0
తండ్రుల తరపున ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్న కుమార్తెలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రివాల్‌ కూతురు హర్షిత, పీసీసీ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ కుమార్తె రుబియా కౌర్‌ సిద్ధూ, వీరిద్దరూ తండ్రుల తరపున ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ తమ తండ్రుల గొప్పదనాన్ని వివరిస్తూ చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. పంజాబ్ ఎన్నికల్లో వీరి ప్రసంగాలు ప్రజలనూ, మీడియానీ ఆకర్షిస్తున్నాయి.

వీరి వయసు చిన్నదే అయినా తండ్రులపై సెంటిమెంట్ వ్యాఖ్యలను విసిరి తండ్రులపై అభిమానాన్ని చాటుతున్నారు. సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గంలో రుబియా ప్రచారం చేస్తున్నారు. ఈమె సింగపూర్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివి వచ్చింది. సిద్ధూను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంపై ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జనాదరణ , నిజాయితీతో మెలిగే వ్యక్తి సీఎం అభ్యర్థి కాలేదు. ఇకముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి అంటూ ప్రచారం చేస్తున్నారు.

కేజ్రివాల్‌ కుమార్తె హర్షిత ఆప్‌ భగవంత్‌ మన్‌ తరఫున ధురిలో ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి పంజాబ్‌ బాల బాలికల గురించి ఎక్కువగా తపిస్తారనీ, వారు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయని అన్నారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన తాను, తన ఫ్రెండ్స్ లాగా విదేశాలు వెళ్ళలేదనీ, తన తండ్రి చెప్పినట్టుగా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

Tags: Electionspolitics
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News