రేపు అనగా 19/11/2018 నాడు ఉదయం 12.30 గంటలకి ప్రజా కూటమి కాంగ్రెస్ భారత కమ్యూనిస్టు పార్టీ తెలుగు దేశం తెలంగాణ జనసమితి పార్టీ లు బల పరుస్తున్న అభ్యర్థి కామ్రేడ్ గుండ మల్లేష్ గారు నామినేషన వేస్తున్నారు కావున నియోజకవర్గ ప్రజా కూటమి నాయకులు ప్రజా సంఘాలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు_