నిజామాబాద్: ఈరోజు హైదరాబాద్ లోని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు, TRS పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా… తండ్రి, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి , తల్లి పుష్ప మరియు కుటంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు . పోచారం శ్రీనివాసరెడ్డి తనయునికి కేక్ తినిపించి జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు.
