శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ హాజరయ్యారు. గంగారం ముదిరాజ్ సంఘం యొక్క సమస్యలు ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ బంధువులు వారి వారి స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. విద్య వైద్యం ఉద్యోగం గురించి, గంగారం పెద్ద చెరువు ఫిషరీస్ సొసైటీ గురించి ప్రభుత్వం నుండి ముదిరాజు కమ్యూనిటీ కి వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డకు అందే విధంగా వచ్చేట్లు బాధ్యత తీసుకుంటానని హామిచ్చారు.ఈ కార్యక్రమంలోగంగారం ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు దొంతి శేఖర్ ముదిరాజ్ ముఖ్య సలహాదారులు గూటూరి రాజు ముదిరాజ్, దొంతి బాలరాజు ముదిరాజ్, మార్ని రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు దొంతి రాజేందర్ ముదిరాజ్, వంటల నరసింహ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి భగత్ కుమార్ ముదిరాజ్ కార్యదర్శి దొంతి శ్రీనివాస్ ముదిరాజ్, దొంతి శ్రవణ్ కుమార్ ముదిరాజ్, ప్రధాన కోశాధికారి వంటల యాదయ్య ముదిరాజ్, వీరబోయిన మల్లేష్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు దొంతి శ్రావణ్ ముదిరాజ్, దొంతి గోపి ముదిరాజ్, దొంతి నరసింహ ముదిరాజ్ గుటూరు భూజేందర్ ముదిరాజ్, దొంతి శేఖర్ ముదిరాజ్, మస్కూరి స్వామి ముదిరాజ్, వీరబోయిన సత్తయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more