చిల్కనగర్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని, చిల్కానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆహ్ యూత్ వ్యవస్థాపకులు పిట్టల నరేష్ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ సభ్యులు మరియు స్థానిక తెరాస నాయకులు స్థానిక యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు…
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more