రాచకొండ పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్ల చౌరస్తాలో పేలిన పెట్రోల్ టాంకర్ పక్కనే ఉన్న సీలిండర్ల లారీకి మంటలు అంటుకోవడంతో తీవ్ర స్థాయిలో ఎగిసి పడుతున్న మంటలు భారీ శబ్దాలతో పేలుతున్న సీలిండర్లు.
బయాందోళనలో ప్రజలు మంటలంటుకొని రోడ్ పై వెళ్తున్న ద్వీచక్ర వాహనదారుడు మృతి మరొకరి పరిస్థితి విషమం….