నేడు శేర్లింగపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్న గర్లో గ్యార్వి షరీఫ్ సందర్బంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ ముఖ్యతిది గా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మిరాజ్ మొయిజ్ ఫజల్ ఫారుక్ మరియు బీజేపీ నాయకులు రమేష్ రెడ్డీ జిల్లా యువమోర్చ కార్యదర్శి కుమార్ సాగర్ డివిజన్ యువమోర్చ నాయకులు ప్రశాంత్ పటేల్, కృష్ణ రంజిత్ ఇమ్రాన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more