పడి పడి లేచే మనసు చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపం
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది.