• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

మన అభ్యర్థులు – మన ఓట్లు,బిసి ఓటు బిసిలకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
25/11/2020
inUncategorized
0
మన అభ్యర్థులు – మన ఓట్లు,బిసి ఓటు బిసిలకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

మన అభ్యర్థులు – మన ఓట్లు,బిసి ఓటు బిసిలకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో వివిధ పార్టీల నుండి మరియు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి గారికి ,టిడిపి అధ్యక్షులు ఎల్ .రమణ గారికి అలాగే వివిధ పార్టీల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.బీసీలు మన అభ్యర్థులు మన ఓట్లు, అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన ఓట్లు మనం వేసుకుంటే మనం తప్పకుండా రాజ్యాధికార దిశగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఏకమైతే రాజ్యాధికారం వెతుక్కుంటూ మన దగ్గర వస్తుందని చెప్పారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకులు కాకుండా రాజకీయంగా ఎదగాలని ఎందుకు అన్ని బీసీ సంఘాల నాయకులు, బీసీలు సమగ్రంగా తమ వంతు సహకారం అందించి బీసీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారి నియోజకవర్గంలో బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు బీసీలు కచ్చితంగా ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని, అలాగే మద్దతు ప్రకటించాలని కుమారస్వామి ఈ సందర్భంగా కోరారు. బి‌సి ల అభివృద్ది కి తమ సంస్థ నుండి ఎల్లపుడూ ఉంటుందని అలాగే ప్రతి ఒక్కరూ తమ వోటు హక్కు వినియోగించుకోవాలని , ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బి‌సి వాదాన్ని, బి‌సి నాయకులను గెలిపించి బి‌సి ల అభివుద్ది కి దోహద పాడాలని ఈ సంధర్భంగా బీసీ దళ్ మేడ్చల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గోపి మరియు ఇతర యువ నాయకులు పాల్గొన్నారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News