డీజే టిల్లు:
ఈ మధ్య విడుదలై ప్రేక్షకాదరణ పొందిన రొమాంటిక్ క్రైమ్ సినిమా డీజే టిల్లు. ఆహా ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. జొన్నలగడ్డ సిద్ధూ నేహా శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మితమైన ఈ సినిమా కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు. మార్చి 4 నుంచి ఈ సినిమా ఆ హాల్లో అందుబాటులో ఉంటుంది.
సామాన్యుడు:
విశాల్ డింపుల్ హయాతి హీరోహీరోయిన్లుగా నటించి ఈ సినిమా రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయింది ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా జి5 ఓ టి టి లో రిలీజ్ కాబోతుంది.
దీంతోపాటు శర్వానంద్, రష్మిక లు నటించిన మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ ఫేమ్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సెబాస్టియన్ పి సి 524 కూడా రిలీజ్ అవుతున్నాయి.
పలు ఓటిటి రిలీజ్ అయ్యే సినిమాలు
Netflix:
- ఎగైన్స్ ద ఐస్(హాలీవుడ్)
- ద వీకెండ్ ఎ వే (హాలీవుడ్)
- పీసెస్ ఆఫ్ హర్ (ఒరిజినల్ సిరీస్)
Amazon prime:
- నో టైమ్ టు డై (హాలీవుడ్)
Sony live:
- అన్ దేఖీ (హిందీ సిరీస్)
Disny Hotstar:
- రుద్ర: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ సిరీస్)
- సుత్ లియాన్ (హిందీ సిరీస్)