• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బ్యాంకులకు ఈనెల 30, ఏప్రిల్‌ 1 రెండు రోజులు సెలవులు

AdminbyAdmin
27/03/2018
inBanking Finance, News
0
sbi bank

30వ తేదీ గుడ్‌ఫ్రైడే; ఏప్రిల్‌ ఒకటో తేదీ ఆదివారం సెలవని వివరించారు

బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. నెలాఖర్లో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయని, ఈనెల 29, 30, 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో బ్యాంకులు పని చేయవని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది. 29వ తేదీ మహావీర్‌ జయంతి; 30 గుడ్‌ఫ్రైడే; 31 ఆర్థిక సంవత్సరం ముగింపు; ఏప్రిల్‌ 1 ఆదివారం; రెండో తేదీ వార్షిక ముగింపు అని, ఐదు రోజులు వరుస సెలవులు కనక వాటికి తగినట్లుగా ఖాతాదారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. దీంతో, చాలామంది ఖాతాదారులు పెద్దఎత్తున నగదు ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించాయి. రెండు రోజులు మాత్రమే సెలవులు వర్తిస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు.
29వ తేదీ మహావీర్‌ జయంతి అయినా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని స్పష్టం చేశారు. 30వ తేదీ గుడ్‌ఫ్రైడే; ఏప్రిల్‌ ఒకటో తేదీ ఆదివారం సెలవని వివరించారు. వార్షిక ముగింపు ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ ఆదివారం వచ్చిందని, ఆరోజు నాన్‌ బ్యాంకింగ్‌ వర్కింగ్‌ డే అవుతుందని, సెలవు అయినా బ్యాంకులు పని చేస్తాయని, నగదు లావాదేవీలు ఉండవని వివరించారు. ఇక, ఏప్రిల్‌ రెండో తేదీన యథావిధిగా బ్యాంకులు పని చేస్తాయని చెప్పారు.

 

Tags: Banks
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News