• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

కేన్సర్ వ్యాధిని పౌష్టికాహారమ్ మరియు పోషకాహారాలతో తగ్గిరంచు మార్గాలు

AdminbyAdmin
15/11/2017
inFeatured, Health
0
anti cancer foods

పోషకాల సహాయంతో కేన్సర్ వ్యాధిని తగ్గించాలనుకుంటున్నారా? అయితే వీటితో పాటుగా మందుల సహాయం కూడా అవసరమే, ఎందుకంటే కేన్సర్ ఆరోగ్యకర కణాలకు సోకకుండా ఉండాలంటే మందుల సహాయం తప్పక అవసరం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు మరియు మందులు కలిస్తే కేన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పోరాడే అద్భుతమైన ఆయుధమని చెప్పవచ్చు. వీటి వలన పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

కింద తెలిపిన ఆహార ప్రణాళికను పాటించటం ద్వారా కేన్సర్ వ్యాధిని తగ్గించవచ్చు:

రోగ నిరోధక వ్యవస్థను బలపరచండి

మొదటగా తినే ఆహారాన్ని సరైన పద్దతిలో వండుకోవాలి మరియు శరీరంలో అనారోగ్యాలను కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ మాత్రమే కాకుండా, ఇంట్లోనే వండే నూనె, చక్కెర, అనారోగ్యకర కొవ్వు కలిగి ఉండే ఆహరాకు మరియు శరీరానికి కావలసిన మినరల్ మరియు విటమిన్ లు లేని ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు మరియు ఫైబర్ ఇతర ఆహార పదార్థాలు కేన్సర్ వ్యాధి పెరుగుదలకు వ్యతిరేఖంగా పోరాడటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మాంసం & కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి

పండ్లు మరియు కూరగాయలలో ఉండే విటమిన్ మరియు మినరల్ లు కేన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇవి కేన్సర్ వ్యాధి వలన ప్రమాదానికి గురైన కణాలను తిరిగి యధా స్థానానికి తీసుకురావటంలో సహాయపడతాయి. కావున మాంసం, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పోషకాలు అధికంగా గల పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాధి గ్రస్తులకు ఆహార ప్రణాళికను తయారు చేయండి

  • కేన్సర్ వ్యాధి గ్రస్తులకు తయారు చేసే ఆహారాన్ని అధిక వేడి వద్ద వండకూడదు. ఆహరం ఉడకాలి కానీ సహజ పద్దతుల ద్వారా అనగా తక్కువ మంట వద్ద ఉడికించటం మంచిది.
  • అంతేకాకుండా, అధిక వేడి దగ్గర ఆహారాన్ని వండటం వలన అందులో పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆహరం సరిగా ఉడికేలా చూసుకోండి మరియు అది కూడా తక్కువ వేడి వద్ద ఉడికేలా జాగ్రత్త పడండి. కావున ఎక్కువ సమయం పాటూ, మంటను తక్కువగా ఉంచి, వండటం వలన పోషకాలు వాటిలోనే ఉంటాయి.
  • మీరు తినే ప్రతిదానిలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వలన మీరు కొద్దిగా తిన్నను, సరైన స్థాయిలో పోషకాలు అందించబడి, వ్యాధి స్థాయిలు తగ్గించబడతాయి. మీరు తీసుకునే ప్రతి ఆహార పదార్థం శరీరంలోని రుగ్మతలను తగ్గించే సహజంగా నయం చేసే గుణాలను కలిగి ఉండాలి.
  • మంచి ఆరోగ్యకర ఆహారం తీసుకోటం తప్పని సరి మరియు ఈ ఆహరం ఇష్టపూర్వకంగా తినాలి. నిజానికి కేన్సర్ వలన ఆహారం తినటంపై ఎక్కువగా శ్రద్ధ ఉండదు, కావున ఆకలిని పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

కేన్సర్ వ్యాధి గ్రస్తులు పోషకాలను ఎక్కువగా కలిగి ఉండే ఆహారాలను తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెరిగి, కేన్సర్ కారకాలతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. మీ ఆహార ప్రణాళికను తయారు చేసుకునే ముందు వైద్యుడిని కలిసి అతడి సూచనల మేరకు తయారు చేసుకోండి.

Admin

Admin

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
News

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్

by Admin
30/09/2023
0

• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...

Read more
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

30/09/2023
బాపూజీ జీవితమే ఒక సందేశం

బాపూజీ జీవితమే ఒక సందేశం

28/09/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News