నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లొ గల 16 వ డివిజన్ రాజీవగాంధీ నగర్ కాలనీలో N M C ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ (16 వ డివిజన్ కార్పొరేటర్ ) ఆధ్వర్యంలో, మమత హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు మందుల పంపిణికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మమత హాస్పిటల్ మానేజింగ్ డైరెక్టర్ Dr పువ్వాడ నయాన్ రాజ్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జి. ఖాదరయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కే. నరేష్ ఎర్రోళ్ల విష్ణు సోమలింగం మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.