నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు నూతన వెజ్, మరియు నాన్ వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణం కోరకు సర్వే నంబర్ 346 ప్రభుత్వ స్థలాన్ని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కమీషనర్ శ్రీ గోపీ ఐఏఎస్, RDO మల్లయ్య , MRO సరిత , సర్వేయర్ శ్రీనివాస్,DE సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు మరియు సిబ్బంది,స్థానిక తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.