హబ్సిగూడా : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, హబ్సిగూడా లో శ్రీ కోదండరామస్వామి ఆలయం యొక్క నూతన కార్యవర్గం ఏన్నుకోబడింది. ఆలయ కమిటీ పిలుపు మేరకు ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి, హబ్సిగూడా కార్పొరేటర్ కక్కిరేణి చేతనహరిష్, హబ్సిగూడా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కక్కిరెని హరీష్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు న్యాలకొండ సుమన్ రావు, సంజయ్ పటేల్ ,జిల్లెల రవీంద్రరెడ్డి, టీ రాఘవేందర్ రెడ్డి నూతన కార్యవర్గాన్నికి శుభాకాంక్షలు తెలిపారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more