• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

వీరే ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రులు

AdminbyAdmin
11/04/2022
inAP, Featured
0
new ministers andhrapradesh

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం ఈరోజు ఉదయం కొలువుదీరనుంది. గత 3 రోజుల నుండి దీనిపై పనిచేస్తున్న సీఎం జగన్‌ నిన్న సాయంత్రం కొత్త మంత్రులను ఖరారు చేశారు. కొత్త మంత్రులకు సీఎం కార్యాలయం నుండి కొందరు అధికారులు ఫోన్‌ చేసి వారికి సమాచారాన్ని తెలిపారు. ఈరోజు ఉదయం 11గంటల 31నిమిషాలకు కు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జరుపుతారు.

కొత్త మంత్రి వర్గం:

  • శ్రీకాకుళం – ధర్మన ప్రసాద రావు (వెలమ)
    సీదిరి అప్పలరాజు (మత్యకార)
  • విజయనగరం – బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
  • పార్వతీపురం – రాజన్న దొర (ఎస్టీ)
  • విశాఖ – గుడివాడ అమర్‌నాధ్‌ (కాపు)
    ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)
  • కాకినాడ జిల్లా – దాడిశెట్టి రాజా (కాపు)
  • కోనసీమ జిల్లా – పినిపె విశ్వరూప్‌ (ఎస్సి)
    చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసి – శెట్టి బలిజ)
  • తూర్పుగోదావరి జిల్లా – తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)
  • పశ్చిమ గోదావరి జిల్లా – కారుమూరి నాగేశ్వరరావు (యాదవ – బీసి)
    కొట్టు సత్యనారాయణ (కాపు)
  • కృష్ణా జిల్లా – జోగి రమేష్ (గౌడ – బీసి)
  • గుంటూరు జిల్లా – అంబటి రాంబాబు (కాపు)
    మేరుగ నాగార్జున (మాల)
    విడదల రజని (బీసి – రజక)
  • నెల్లూరు జిల్లా – కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసి – రెడ్డి)
  • కడప జిల్లా – అంజద్‌ బాషా (మైనార్టీ)
  • కర్నూలు జిల్లా – బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసి – రెడ్డి)
    గుమ్మనూరు జయరాం (బీసి – బోయ)
  • *చిత్తూరు జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసి – రెడ్డి)
  • నారాయణ స్వామి (ఎస్సీ)
  • ఆర్‌ కే రోజా (ఓసీ – రెడ్డి)
  • అనంతపురం – ఉషా శ్రీ చరణ్‌ (కురుప బీసి)
    తిప్పే స్వామి (ఎస్సీ)
Tags: Andhra pradeshMinister
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News