వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్ననగర్ లో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగ రావు కలిసి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ, ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ,గొట్టిముక్కుల పెద్ద భాస్కర్ రావు,హరినాథ్,ఆంజనేయులు,బాబురావు,రాఘవలు,చంద్రశేఖర్,శ్రీశైలంగౌడ్,సుబ్బారావు,విజయ్, మోహన్,రవికుమార్, కొండలరావు,పద్మారావు, ఆంజనేయులు,రాజు,వెంకటేష్ బండఅప్ప,హయత్,నరేంద్ర, అంజన్ రావు,మురళి,విజయ్,కమలాకర్,గంగాధర్,వినోద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more