ఈరోజు 116 అల్లాపూర్ డివిజన్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు తో కలిసి అల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ మల్కాజిగిరి మైనారిటీ సెల్ అధ్యక్షలు గౌసుద్దీన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వి.వి.నగర్,తులసి నగర్, గాయత్రి నగర్, న్యూ అల్లాపూర్, శివాజీ నగర్, కే యస్ నగర్,లలో
మొత్తం 3 కోట్ల 65 లక్షల వ్యయం తో ఈ రోడ్ నిర్మాణ పనులను పూర్తి చెయ్యటం జరుగుతుందనీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు తెలిపారు. ఈ కార్యక్రమ లో పార్టి కార్యాకర్తలు డివిజన్ అధ్యక్షులు ఐలయ్య.కోఆర్డినేటర్ వీరారెడ్డి, ఎన్ సత్యం, మహిళా జనరల్ సెక్రటరీ దుర్గ, అనుబంధ కమిటీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ శ్రీనివాస్ మస్తాన్ రెడ్డి, నూర్, సంజయ్ రెడ్డి, బద్రి నాయక్ ,జగన్ బాబా నసీర్ ,మాధవాచారి, సంపత్ రెడ్డి రవీందర్ రెడ్డి. యోగి రాజు బంగారు ఎల్లం, మహిమద్ అబ్దుల్ రజక్. బాలయ్య కే శ్రీను, ఆర్ శివ,లక్ష్మి,రేవతి,గీత వివిధ బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more