• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి

AdminbyAdmin
22/01/2024
inFlash News, News
0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి

ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరర్చాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి

కాంగ్రెస్ పార్టీ ఇటీవల శాసనసభ ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంపుదల చేయాలని, ఉపకులాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయాలని, సంచార కులాలకు ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వివిధ బీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, మునగు పలు హామీలను ఎన్నిక ప్రణాళికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిందని అవి నెరవేర్చే దిశగా దశలవారీగా హామీలన్నింటిని క్రమంగా అమలులోకి తేవాలని ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా వినతి చేశారు. మూడు పేజీలతో కూడిన వినతి పత్రం ముఖ్యమంత్రికి దుండ్ర కుమారస్వామి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది బీసీలకు మేలు చేసే విధంగా ఉండాలని లేఖలో కోరారు దుండ్ర కుమారస్వామి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కుల గణనను నిర్వహించి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీని ఇచ్చారని ఈ ఏడాది ఆ పనిని పూర్తీ చేస్తే బీసీలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కుమారస్వామి.

National BC Dal president Dundra kumaraswamy urged CM for conduct caste census.
Tags: BackwardclassBackwardsBackwards classBCBC DalBC Leader DundrakumaraswamyBccasteBccensusBcleaderbcleaders BCLeader #castecensus #bccaste #bcsangam #bc reservation #obccastecensus #backwardclass #బిసిలీడర్castecensuscentral governmentCMCOVID-19dundra-kumaraswamGovernament of TelanganaGovernmentHyderabadKTRl-president-National bc leadernational-bc-daPcc Cheif Revanth reddyPhulepragathi bhavanRahulrevanth ReddySecretarySoniaTelangana bc leaderTrs partyvacsinviraly-appeals-to-telangana-state-chief-minister-revanth-reddy-for-full-fill-promise-s-backwards-class
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News