జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లవ కుమార్ మిత్రమండలి ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాధష్ మహేష్,నరేష్, మండలి సభ్యుడు మీసం లవకుమర్,రాజేష్,జాదవ్,అజారుద్దీన్, కార్తిక్, భాస్కర్, రాజ,దీపక్,బాలాజీ, యుగెoదార్, రాహుల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more