పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి పట్టణం అమర్చంద్ కళ్యాణ మండపం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన (బ్లడ్ క్యాంప్ ) రక్తదాన శిబిరాన్ని, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ప్రారంభించి, రక్తం దానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు ,సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more