పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పర్స చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత కొల రాజు, మహేష్, శివ, బబులు పాల్గొన్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more