వలిగొండ : నాగారం గ్రామానికి చెందిన బర్ల బీరప్ప 75 సంవత్సరాలు ఇటీవల కాలంలో కరోన సోకడంతో గాంధీ హాస్పిటల్ లో చేరారు. కరోనా మహమ్మారి కాటుకు బిరప్ప తుది శ్వాస విడిచారు.
కోవిడ్ ప్రోటోకల్స్ అనుసరించి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతున్నది అని కుటుంబ సభ్యులు తెలిపారు. బిరప్ప మృతి పట్ల నాగారం గ్రామ సర్పంచ్ తీగల కృష్ణయ్య గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు..