శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా నియమించిన సందర్భంగా వారిని వార్డు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముదిరాజ్ సేవాసమితి యువత అధ్యక్షుడు ఎల్. వెంకటేష్ ముదిరాజ్ అనంతరం ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే రాగం నాగేందర్ యాదవ్ ని గుర్తించి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసి ఉన్నతమైన పదవులలో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సమైక్య అధ్యక్షులు అశోక్ ముదిరాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more