తొలిపలుకు న్యూస్: తెలంగాణ సిటిఎన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సార స్వత పరిషత్ కన్నడంలో మదర్ థెరీసా 150వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తల్లి ప్రేమలోని లాలిత్యాన్ని, ఆప్యాయతని మదర్ థెరీసా ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు అందించారని పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్ పేర్కొన్నారు.
శాంతికి ప్రతిరూపంగా నిలిచి, సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి మదర్ థెరిసా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీక్రెట్ ప్రేమ తుల్లా ఏ బాలకిషన్, అక్బర్ అలీ రాజ్ నారాయణ్ ముదిరాజ్ రవితేజ పాల్గొన్నారు.