ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగిందన్నారు. సాధారణ కాలంలో రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇప్పుడు అది 10 రేట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులకు చేరుకుందని మోదీ వివరించారు. దేశంలో సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వస్ మంతర్ఆన్ని అనుసరిస్తోందన్నారు. అలాగే ప్రస్తుత తుఫాన్ల గురించి మోదీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన తుఫాన్లతో పోల్చితే ఈసారి వచ్చిన తుఫాన్ల కారణంగా చాలా మందిని కాపాడినట్లు చెప్పారు. తుఫాన్ల కారణంగా ప్రజలు నష్టపోకుండా మరిన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా విషయంలో ఇతర దేశాలకంటే మన దేశంలో ఎన్నో చర్యలు చేపడుతోంది.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more