కూకట్పల్లి వివేకానంద నగర్ హైదర్ నగర్ డివిజన్ల పరిధిలో స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఈరోజు శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more