హఫీజ్ పెట్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ నందు శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ,స్థానికులతో కలిసి నాలా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అరేకపూడి గాంధీ మాట్లాడుతూ…
రానున్న వర్షాకాలని దృష్టిలో పెట్టుకొని నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చూస్తామని, గత ఏడాది చాలా ఆపర్ట్మెంట్లోని సెల్లరలో వర్షపు నీరు చేరడంతో,ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నామని, ఖైదమ్మ కుంటా నుండి జనప్రియ మీదుగా సితార గ్రాండ్ వరకు ఉన్న నాలాను పరిశీలించారు..