ఫిర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, ఉప్పల్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లోని కాచవని సింగారంలో అటహాసంగా పప్పు దినుసులు సంబందించిన కంపెనీ ఇవాళ మంత్రి మల్లా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఒక సామాన్య ప్రజానీకానికి కావాల్సిన ధరలో అన్ని రకాల పప్పు దినుసలు మేము తక్కువ ధరలో అందిస్తామని, రిటైల్ స్టోర్స్ మరియు ఆన్లైన్ ఆర్డర్స్ కూడ సప్లై చేస్తామని పవన్, నవీన్ (కంపెనీ డైరెక్టర్స్ )చెప్పారు.
ఈ సదావకాశాన్ని ఉప్పల్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి వేణుగోపాలచారీ, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కార్పొరేటర్, దర్గా దయాకర్ రెడ్డి లు హాజరయారు