తెలంగాణ రాష్ట మంత్రి కేటిఆర్ ఈరోజు ది ఇండియన్ కాన్క్లేవ్ బృందంతో సంభాషించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ... ఇండియన్ కాన్క్లేవ్ ప్రధానంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులచే నడుస్తుందన్నారు. ఈసంస్థ నాయకత్వం,వ్యక్తిత్వ అభివృద్ధి సామర్థ్యం పెంపొందించడం మరియు దాతృత్వ కార్యకలాపాలను ప్రోత్సహించే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ది ఇండియన్ కాన్క్లేవ్ బృందంతో సంభాషించడం మరియు వారి లోగోను ప్రారంభించడం ఆనందంగా ఉంది
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more