మంత్రి కొప్పులఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి అధ్వర్యంలో తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ మరియు బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార్ స్వామి గారి చేతుల మీదుగా తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ.దుండ్ర కుమారస్వామి మరియు సంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్ ఐలయ్య గౌడ్, స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ , అనిల్ , లక్ష్మణ ,రమణ, యాదవ్,చిన్న, అంజి, మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, ప్రజల పక్ష్ణాన గొంతు అయి వుండాలి అని, తెలంగాణ ప్రజలకి నూతన మరియు సక్రంతి శుభాకంక్షలు తెలియచేశారు.