బోడుప్పల్ సెప్టెంబర్ 01(తొలిపలుకు ): తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బొడుప్పల్ పోలీసులు రక్షణ బాధ్యతలో తమ విధినిర్వహణలో ముందు ఉండే పోలీసులు తమకు అండదండ అన్నారు బీజేపీ నాయకులు వెంకటేష్ చారీ. ఇటీవలే బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన బోనాలకు పోలీస్ తమ విధినిర్వహణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తమకు ఎలావేళలా రక్షణగా ఉన్నారని బుధవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంజి రెడ్డి, s.i రఘురామ్, s. I రవి కుమార్, ని ఘనంగా సన్మానించుకున్నారు. మిగతా సిబ్బందికి కూడ తమ సేవలకు గాను ధన్యవాదాలు తెలిపారు . ఇట్టి కార్యక్రమంలో రాజశేఖర్, హృదయ కుమార్, వినోద్, ప్రణయ్ పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more