మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లాలోని ఉప్పల్, పలు పీ.ఎచ్.సి. సెంటర్లను తనిఖీ చేశారు. కరోణ వ్యాక్సిన్ ల గూర్చి ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేనివారి కై అన్ని సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోణ డోస్ ల విషయంలొ ప్రజలకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున రావు,,ఉప్పల్ తహసీల్దారు గౌతం కుమార్, తదితరులు ఉన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more