మొక్కలు నాటి సవాళు విసిరిన మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్(ఆల్ యాధవ్ ఉమెన్స్ ఫ్రంట్ ఛైర్మన్). ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి గారు మాట్లాడుతూ చెట్లు పచ్చని ప్రగతికి మెట్లు ,ప్రకృతి అందానికి పచ్చని చెట్లు అందంగా ఉంటాయి అని భవిష్యత్ తరాలకు నిర్మలమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ రోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొని నగర ప్రథమ పౌరురాలు బొంతు శ్రీదేవి .సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డి ఇచ్చిన హరిత సవాళ్లను ఆమె స్వీకరించి బంజారా హిల్స్ తన నివాసంలో మొక్కలు నాటడం జరిగినది. అదే విధంగా తను కూడా ప్రముఖ నటి అక్కినేని అమల, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా , వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ , దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్ గారికి హరిత సవాల్ చేశారు .
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more