• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

మారుతి సుజుకీ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌తో డిస్కౌంట్‌

AdminbyAdmin
05/12/2017
inBusiness, Flash News
0
maruti-suzuki-cars-

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు డిస్కౌంట్‌ తీసుకొస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల సమాచారం.

maruti-suzukiఆల్టో, వేగాన్‌ఆర్‌, స్విఫ్ట్‌, ఎర్టిగా మోడళ్లపై ఈ తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ ఈ ఏడాది రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి నాటికి అమ్మకాలను మరింత పెంచుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడానికి ఈ ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.

క్రిస్‌మస్, న్యూ ఇయర్ కానుకగా ‘మారుతీ సుజుకీ’ కంపెనీ తాజా డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మారుతి ఆల్టో 800పై రూ. 35,000, స్విఫ్ట్‌పై రూ. 30,000, ఎర్టిగా డీజిల్‌ కార్‌పై రూ. 40,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Tags: Cars
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News