• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మార్షల్​ ఆర్ట్స్​ ఆత్మరక్షణ, శారీర ధారుడ్యానికి తోడ్పడుతాయి: ఎస్సై యాదగిరి

TP NewsbyTP News
30/05/2022
inNews
0
మార్షల్​ ఆర్ట్స్​ ఆత్మరక్షణ, శారీర ధారుడ్యానికి తోడ్పడుతాయి: ఎస్సై యాదగిరి

మార్షల్​ ఆర్ట్స్​ ఆత్మరక్షణతో పాటు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడుతయని జగద్గిరిగుట్ట ఎస్సై యాదగిరి అన్నారు. ఆల్విన్​కాలనీ డివిజన్​ పరిధి ఎల్లమ్మబండలో కుంగుఫూడూ మార్షల్​ ఆర్ట్స్​ ఆకాడమి గ్రాండ్​ మాస్టర్​ కంట్రీస్​ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బెల్ట్​ టెస్ట్​ కార్యక్రమానికి ఎస్సై యాదగిరి, కూకట్​పల్లి ప్రెస్​క్లబ్ అధ్యక్షుడు ఎంఏ. కరీమ్​లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్​ ఆర్ట్స్​ అభ్యసిస్తున్న చిన్నారులు కటాస్​, స్పారింగ్​, అభ్యసించిన విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు గ్రాండ్​ మాస్టర్​ కంట్రాస్​ బెల్టులు, ఎస్సై యాదగిరి, ఎం.ఏ. కరీమ్​లు ​సర్టిఫికేట్​లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై యాదగిరి మాట్లాడుతూ మార్షల్​ ఆర్ట్స్​ ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని అన్నారు. యువతులు, మహిళలు తమ ఆత్మరక్షణలు మార్షల్​ ఆర్ట్స్​ శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంగ్​ఫూడూ మాస్టర్​ ఫిరోజ్​, మాస్టర్​ శ్రీనివాస్​, వెంకటేష్​ యాదవ్​, చిన్నారుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Govt of TelanganaMarshalardsSportssports-featured
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News