ఆసియా ఫుట్ బాల్ లో విజయం సాధించిన మర్తాలా తేజ రెడ్డిని హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో ఇటీవల ఏప్రియల్ 20 తేది నుండి 24 వ తేది వరకు ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఆసియా ఏడవ ఛాంపియన్ షిప్ లో రాణించిన భారత ఫుట్ బాల్ జట్టు సభ్యుడు హైదరాబాద్ కు చెందిన అల్లాపూర్ డివిజన్ లో గాయత్రి నగర్ లో నివసిస్తున్న మార్తల తేజ రెడ్డిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి