శేరిలింగంపల్లి : మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందనాగర్ శాఖ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభించి ఈ ప్రదర్శనలో భాగంగా,వెండి అభరణాలు,వెండి వస్తువులను ప్రదర్శిస్తు,ఈ ప్రదర్శనను ముఖ్య అతిధులుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ మేనేజెమెంట్ టీం మెంబెర్స్, శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా చండనగర్ శాఖ నిర్వాహకులు దేపక్మాట్లడుతు ప్రతి 5000 రూపాయల వెండి ఆభరణాల కొనుగోలు పై 500 రూపాయల ప్రత్యేక తగ్గింపు,వెండి వస్తువుల పై ప్రత్యేకమైన ఆఫర్లను పొందవచ్చును అని తెలియచేశారు.ఈ ప్రదర్శన కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ షోరూంలో డిసెంబర్ 09 నుండి19 వరుకు నిర్వహించబడుతుంది అని తెలిపారు.మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ, జిఐఎ ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది.మలబార్ గోల్డ్ & డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ కి సంభందించిన మూల్యమైన సంస్ధ, ఈ సంస్థ తమ వార్షిక ఆదాయంలో నుంచి గణనీయమైన వాటాని సామజిక సంస్థాగత భాద్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారత ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో తమవంతు సాయం అందిస్తుంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆభరణాల విక్రయ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఏర్పరుచుకుంటూ ఇండియా, సింగపూర్, జీ.సి.సి దేశాలలో 290 షోరూంలతో విస్తరించుకొని ముందుకు సాగుతుంది అని సంస్థ స్టోర్ హెడ్ దీపక్ కుమార్ వివరించారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more