మేడ్చల్ మల్కాజిగిరి: మైనంపల్లి హనుమంతరావు తిట్ల పురాణం బయట పడింది. స్వంతంత్ర వేడుకలు జరుపుకోని మల్కాజగిరి లో ఏర్పాటు చేసిన జెండా వందనంలో చిన్నపాటి ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక వివరాలోకి వెళ్తే.. జెండా వందనం సందర్బంగా మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు కూడ హాజరయ్యారు. మర్యాద పూర్వకంగా కార్పొరేటర్ శ్రవణ్ నమస్తే ఆంటే ఎమ్మెల్యే తిట్ల పురాణంతో తిడుతూ దాడి చేసాడు, అతని కార్యకర్తలు బీర్ సీసాలతో దాడి చేసారు అని ఆరోపించారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అలాగే శ్రవణ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి హనుమంత్ రావు ప్రెస్ మీట్ లో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు, కొన్ని బూతులు కూడ వాడరని వీడియో ద్వారా తెలుస్తుంది. బండి సంజయ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు సంచలనం రేపాయి, ఒక విదీ రౌడీలా నోటికి వచ్చినట్టు తిట్టడం తీవ్రంగా ఖండించారు బీజేపీ శ్రేణిలు. ఇలాంటి రౌడీ ఇజం, నైజాం పాలన కనిపిస్తుందని, ఇలాంటి బూతులు ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడడం సిగ్గు చేటు అని మల్కాజిగిరి ప్రజలు వాపోయారు..
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more