మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ టిఎస్ఐఐసి చైర్మన్ శ్రీ.బలుమల్లుని కలిసి మాదాపూర్ డివిజన్ పరిధిలోని కనమేట్ సర్వే నెంబర్.41/14 నందు గత 30సంవత్సరలుగా ఇజత్ నగర్ వికర్ సెక్షన్ బస్తీలో నివాసముండే ప్రజలు బీసీ,ఎస్‌సీ,ఎస్టీలు ఎవరు మృతిచెందినా గత మూడు దశాబ్ధాలుగా ఇదే స్థలంలో అంత్య క్రియలు చేపడుతున్నారని, గౌసియా అజామ్ దస్తగిర్ దర్గా స్థలాని మరియు స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలని,ఈ స్థలంలో ఉన్న స్మశానవాటికలను మరియు దర్గా స్థలాన్ని వేలం వేయకుండా చూడాలని చైర్మన్ గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సైయ్యద సర్వర్,తైలి కృష్ణ,రంగ స్వామి, సైయ్యద షకీల్, సైయ్యద రఫిక్ తదితురులు పాల్గోన్నారు..
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more