• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

హిమాయత్ నగర్ రోడ్లన్నీ ఖాళీ..

TP NewsbyTP News
12/05/2021
inHyderabad, News, Telangana
0

హిమాయత్ నగర్ : తెలంగాణ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపద్యంలో, తెలంగాణ ప్రభుత్వం కరోనాని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి తెలంగాణ లో 10 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు..

ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తూ ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. అందులో భాగంగా హిమాయత్ నగర్ లో రోడ్లన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని ఆపి వారు అత్యవసర విభాగానికి చెందిన వాళ్లైతేనే పంపించడం జరుగుతుంది. అదే విధంగా మీడియా వాళ్ళని కూడా, వాళ్ళ యొక్క ఐడెంటి కార్డు చూసాకే వారిని అనుమతిస్తున్నారు.

ప్రజలందరూ ఇదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించి అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి, కరోనా బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి కోరుతున్నారు తెలంగాణ పోలీసులు..

Tags: empty RoadsHimayathnagar roadsHyderabadLockdown in Telanganatelangana lock down
TP News

TP News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News