లింగాలఘన్పూర్ : లింగాలఘన్పూర్ పోలీసుల అధ్వరంలో గురువారం పోలీస్ స్టేషన్ అవరణలో రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత ఉత్సహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గోని స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ జారీచేసిన దృవీకరణ పత్రాలతో పాటు పండ్లను డిసిపి మరియు ఎసిపి చేతుల మీదుగా అందజేసారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more