శేశేరిలింగంపల్లి, తొలిపలుకు:శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో శిల్ప ఎన్క్లేవ్ లో ఉన్న సాయి కీర్తి అపార్ట్మెంట్,జవహర్ కాలనీ (నార్త్)జవహర్ కాలనీ (సౌత్)విద్యా నగర్ కాలనీ,భవానిపురం కాలనీ,వేముకుంట తెలుగు మీడియం ప్రభుత్య స్కూల్ లో,హఫీజ్ పేట్ డివిజన్ లో ఉన్న విశ్వవిద్యాలయ హై స్కూల్,కృష్ణ దేవరాయ కాలనీ లో అలాగే వేముకుంట లో ఇంటి ఇంటి తిరిగి ఉచిత మట్టి వినాయకులను G.Y ఫౌండేషన్ చైర్మన్ గజ్జల యోగనంద్,సందయ్య ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి రవి కుమార్ యాదవ్,బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి గార్ల సహాయ సహకరాలతో ఈ రోజు సుమారు 2000 వేల ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని,పర్యావరణాన్ని కాపాడాలని కోరటం జరిగినది.ఈ కార్యక్రమంలో గౌస్, అనంత రెడ్డి,శోభ,శివ వర్మ,అనంత రెడ్డి,జగదీష్ మొదలగు అపార్ట్మెంట్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more