నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1751 దరఖాస్తులు ఆన్ లైన్ లో పోలీస్ శాఖ ద్వారా గణేష్ మండపాల కోసం దరఖాస్తు చేయగా 1524 దరఖాస్తులను ఆమోదించారు, ఇంకా 191 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. ఆ పెండింగ్ దరఖాస్తులను ఈ రోజు రాత్రి వరకు పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ. వి.రంగనాథ్ గారు తెలిపారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more