తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, బీహార్ ,జార్ఖండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ యూపీ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించడం దీనిలో భాగంగా కూకట్‌పల్లి లోని ఎన్ గార్డెన్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అధిక సంఖ్యలో రావడంతో తాత్కాలిక గందరగోళం ఎదురైనప్పటికీ ఆ సమస్యని సామరస్యంగా
పరిష్కరించిన పోలీస్ సిబ్బంది, గత నాలుగైదు రోజుల నుండి సహనంతో వారికి సర్ది చెబుతూ వ్యక్తిగత దూరం, భౌతిక దూరం ప్రతి ఒక్కరూ పాటించాలి అని తెలియజేస్తూ,
వారి స్వస్థలాలకు వెళ్లడానికి పేరు మరియు రాష్ట్రం పేరుతో పాసులు మంజూరు చేయడం జరిగింది.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more