కర్నూల్ : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర, కర్నూల్ నగరములో, జిల్లా పోలీసుల చాకచక్యంతో వ్యవహరించి భారీగా బంగారం, వజ్రాలు మరియు 1 కోటి 4 లక్షల పదివేలు నగదును రికవరీ చేశారు. వివరాల్లోకి వెలితే..
బాలాజీ నగర్ లో గత 02.08.2021 వ తేదీ దొంగతనము జరిగినది. అందుకు గాను కర్నూలు జిల్లా SP గారు కర్నూల్ టౌన్ DSP, కర్నూలు నాల్గవ పట్టణ CI, కర్నూల్ తాలూకా CI గార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినారు.
18.08.2021 రోజు 7 గంటలకు దొంగిలిoచిన సొత్తుతో ముద్దాయిలు ఉండగా, నాల్గవ పట్టణ సిబ్బంది,కర్నూల్ తాలూకా CI వారి సిబ్బంది అరెస్టు చేయి వారి వద్ద నుండి కర్నూల్ తాలూకా UPS కు సంబందించిన సుమారు 60 తులముల బంగారు, వజ్రాల అభరణములు వాటివిలువ సుమారు 80,60,000/- కోడుమూరుకు సంబందించిన ఒక కేసు నందు 37 తులముల బంగారు అభారణములు వాటి విలువ 18,50,000/-, నాల్గవ పట్టణ PS నకు సంబందించిన 10 ½ తులముల బంగారాం వాటి విలువ సుమారు 5,00,000/-లు, ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాదినము చేసుకోవడము జరిగినది.
సదరు కేసును ఛేదించడములో ప్రత్యేక పాత్ర పోషించిన కర్నూల్ నాల్గవ పట్టణ సిబ్బంది, HC.1066 షకీర్, PC.2752 సమీర్,PC.1142 సుదర్శన్,కర్నూల్ తాలూకా UPS సిబ్బంది CI గారు,SI’s, S.లక్ష్మీనారాయణ ,SI. నాగార్జున, సిబ్బంది, ASI’s.315.1729,PC’s.1882,1366,1307,3499 రికవరీలో మంచి పాత్ర పోషించిన కోడుమూరు CI గార్లను కర్నూల్ జిల్లా SP గారు ప్రత్యేకముగా అబినందించారు.
ముద్దాయిలు :
A1మాచర్ల శ్రీకాంత్,వయస్సు 28 సంవత్సరాలు, తండ్రి M.స్వామి,H.No.12/3512 పంపన్న గౌడ్ కాలనీ, ఎమ్మిగనూరు టౌన్ కర్నూలు జిల్లా…
A2.బోయ వీరేష్ బోయ ఆకుల వీరేష్ తండ్రి B.రాజు,లక్ష్మీనగర్,ఎమ్మిగనూర్ టౌన్,కర్నూల్ జిల్లా .
పాత నేర చరిత్ర :-A1. ఎమ్మిగనూర్ టౌన్ నందు Cr.No.’s.1)30/2020 .2)199/2020,3)292/2020,4)331/2020 U/s 457,380 IPC, Suspect Sheet No.589
A2.ఎమ్మిగనూర్ టౌన్ నందు 1.Cr.No.168/2020 U/s 379 IPC,2. Cr. No.01/2011 U/s 457,380 IPC, 3.Cr. No. 46/2014 U/s 107 Cr. P. C 4.Cr. No.52/2020,U/s 354(D),302 IPC. Suspect Sheet No.489
వివరాలు:- పై తెలిపిన A1 ముద్దాయి B,com Computers వరకు చదువు కొన్నాడు అని,A2 చదువు కొనలేదు అని ,ఇద్దరు తమకు పేకాట మరియ క్రికెట్ బెట్టింగ్,మధ్యం సేవిస్తూ జల్సాలు చేసుకుంటూ తిరిగే వారమని జల్సాలకు డబ్బులు లేక దొంగతనాలకు అలవాటు పడి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని ఇద్దరు కలసి రాత్రి పూట ఎవరు లేని సమయములో వెళ్లి ఇంటి తాళాలు పగలకొట్టి ఇంటిలోనికి వెళ్లి ఇంట్లోని బంగారు వస్తువులను డబ్బులను దొంగిలించుకొని వెళ్ళేవారమని ఆవిధంగా ఎమ్మిగనూరు టౌన్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో దొంగతనాలు చేస్తుండేవారమని మరియు ఎమ్మిగనూరు ,కర్నూల్ టౌన్ నందు కూడ పగటి పూట వీధు లలో తిరిగి తాళము వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి సదరు ఇండ్ల తాళములు పగలగొట్టి దొంగతనాలు చేసేవారు అని తెలిసింది
సొత్తు రికవరీ:-
- కర్నూల్ తాలూకా UPS లో 60 తులములు విలువ RS.80,60,000/-
2.కోడుమూరు PS పరిదిలో 37 తులములు విలువ Rs.18,50,000/-
3.కర్నూల్ నాల్గవ పట్టణ పరిదిలో 10 ½ తులములు విలువ RS.5,00,000/-
మొత్తము రికవరీ విలువ=Rs.1,04,10,000/-