తొలిపలుకు న్యూస్ (రాజన్న సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై
ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, వచ్చే ఏసంగిలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more