• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

డబ్బులు మేం పెట్టుకుంటాం. తెలంగాణా విద్యార్థులను త్వరగా పంపించండి: కేటీఆర్

AdminbyAdmin
25/02/2022
inIndia, Telangana
0
ktr request for Telugu students Ukraine

మన దేశం కంటే ఉక్రెయిన్లో మెడిసిన్ మెడిసిన్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకని మెడిసిన్ గురించి చాలా మంది ఉక్రెయిన్ ని ఎంచుకుంటారు. ఉక్రెయిన్లో సుమారు 600 మంది తెలుగు విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. అందుకని తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో అనేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. వీరిని త్వరగా రక్షించాలని హెల్ప్ లైన్ లకు అనేక కాల్స్ వస్తున్నాయి.

Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏

We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest

— KTR (@KTRTRS) February 25, 2022


దీంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న తమ స్టూడెంట్స్ ని తిరిగి ఇండియాకి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి కూడా తెలంగాణా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు అందాయి.


వారి ఖర్చులను కూడా తామే భరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణా తో పాటు అనేక రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి విజ్ఞప్తి ఎక్కువగా వెళ్తున్నాయి. అయితే కేటీఆర్ ఇంకాస్త చొరవ తీసుకుంటూ ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలియజేశారు.

Tags: KTRukraine
Admin

Admin

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News